Friday, March 30, 2018

ఆరున్నర వేలకే ఐ ఫోన్ లేటెస్ట్ మోడల్

ఆరున్నర వేలకే ఐ ఫోన్ లేటెస్ట్ మోడల్












వినటానికి నమ్మశక్యం గా లేదు కదా…ఐ ఫోన్ కొత్త మోడల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐ ఫోన్ అభిమానులు ఎదురు చూస్తుంటారు …రానున్న రెండు వారాలలో ఐ ఫోన్ కొత్త మోడల్ మార్కెట్ లోకి వస్తుంది అని
ఆపిల్ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది ..అత్యంత కాస్ట్లీ ఫోన్ అయినా , లక్ష కి మించిన రేట్ పెట్టినా ఇప్పటినుంచే ఆ ఫోన్ కొనుగోలు చేయటానికి ఐ ఫోన్ ప్రేమికులు సన్నాహాలు చేసుకుంటున్నారు అంటే అతి సయోక్తి కాదు

అయితే ఇప్పుడు కొత్తగా విడుదల అయ్యే ఐ ఫోన్ ఎక్స్ ఆరున్నర వేలే అంటే కేవలం వంద డాలర్లే అంటే విడ్డూరంగానే ఉంటుంది ….1500 డాలర్ల విలువయిన ఫోన్ కేవలం 100 డాలర్ల కి ఎలా ?


అసలు విషయం లోకి వెళితే అది ఒరిజినల్ ఐ ఫోన్ కాదు …కేవలం దానిలానే ఉండే డూప్లికేట్ ఫోన్ . చైనా మార్కెట్ లో అవలీల గా బ్రాండెడ్ కంపెనీ ల ఫోన్లు డూప్లికేట్ చేస్తుంటారు …ఇప్పుడు కూడా అదే కోవలో
చైనా కి చెందిన ఒక ఫోన్ల తయారీ కంపెనీ అచ్చం ఐ ఫోన్ ఎక్స్ లా ఉండే ఒక ఫోన్ ని రూపొందించి లక్ష రూపాయల విలువయిన ఫోన్ ని మేము కేవలం ఆరున్నర వేలకే ఇస్తాం అని ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది

మరి ఆపిల్ కంపెనీ వినియోగదారులు మీరు జాగ్రత్త గా ఉండండి …ఈ డూప్లికేట్ ల ని తీసుకువచ్చి అదే ఐ ఫోన్ అని అమ్మేయగల ఉద్దండులు మన మార్కెట్ లో చాలా మందే ఉన్నారు …సో బహుపరాక్

ఆన్ లైన్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు పొందండిలా

ఆన్ లైన్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు పొందండిలా..


రాష్ట్రంలో 2017 సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్మీడియెట్‌ బోర్డు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 17 వరకు జరిగిన ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు 10.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. 1,445 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు.
                    ఆరున్నర వేలకే ఐ ఫోన్ లేటెస్ట్ మోడల్                                 
అలాగే విద్యార్ధులు ఇంటర్ నెట్ ద్వారా తమ ఇంటర్ ఫలితాలు పొందాలనుకుంటే www.bieap.gov.in ద్వారా పొందవచ్చు.  ఇంటర్ నెట్ ద్వారా తమ ఇంటర్ ఫలితాలు పొందాలనుకునే విద్యార్ధులు తప్పకుండా తమ రోల్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్, వంటి వివరాలు తెలియ చేయాల్సి ఉంటుంది. 

ఆన్ లైన్ లో ఇంటర్ ఫలితాలు పొందే విధానం

  • ముందుగా www.bieap.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్ ఫలితాలు తెలిపే లింక్ ఓపెన్ చేయండి.
  • అక్కడ అడిగిన వివరాలు కరెక్ట్ గా ఎంటర్ చేయండి.
  • తరువాత ఓకే బటన్ క్లిక్ చేయండి.
  • మీ ఫలితాలు డిస్ప్లే చేయబడతాయి.



దేశంలో తొలిసారిగా ఆంధ్రాలో గూగుల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు




Saturday, March 17, 2018

BSNL 99 రూ లకు unlimited కాల్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫర్ లాంచ్

BSNL 99 రూ లకు unlimited కాల్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫర్ లాంచ్:


రిలయన్స్ ఎఫెక్ట్ తో అన్ని టెలికాం నెట్ వర్క్స్ క్రిందకు దిగివస్తున్నాయి. ఈ లైన్ లో ఇప్పుడు BSNL కు యాడ్ అయినట్లు తెలుస్తుంది.
ఎందుకంటే bsnl కూడా 99 రూ లకు 300MB డేటా మరియు లోక అండ్ STD unlimited BSNL to BSNL కాల్స్ ఇస్తుంది 28 రోజుల validity కు. అయితే ఈ 99 రూ కొన్ని రాష్ట్రాల్లో 119 నుండి 149 రూ వరకూ ఉంటుంది.అలాగే 339 రూ ప్లాన్ తో 1GB ఇంటర్నెట్ మరియు ఏ నెట్ వర్క్ కు అయినా లోకల్ అండ్ STD unlimited కాల్స్ అందిస్తుంది 28 రోజుల validity తో.
ఇలాంటి ఆఫర్స్ ను ప్రవేశపెట్టిన ఇతర నెట్ వర్క్స్ గురించి తెలుసుకోండి క్రింద లింక్స్ లో..
VodaFone                                              Airtel
Aircel                                                     Idea

Thursday, March 15, 2018

5 మోస్ట్ ట్రస్టెడ్ PTC సైట్లు తో ప్రకటనలు చదవండి. మనీ పొందండి

5 మోస్ట్ ట్రస్టెడ్ PTC సైట్లు తో ప్రకటనలు చదవండి. మనీ పొందండి:

PTC(Paid to Click) సైట్లు ఫై ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇది వారి అదనపు ఆదాయంగా మార్చుకుంటున్నారు.
కానీ ఈ PTC సైట్ల నుండి కొద్ది శాతం ప్రజల మాత్రమే మంచి డబ్బు సంపాదిస్తున్నారు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి కానీ వాటిలో చాలా మంది స్కామ్ PTC సైట్లలో చేరడం అతిపెద్ద కారణం.

1.  ClixSense:

Image result for clixsense
ClixSense నిస్సందేహంగా ఇంటర్నెట్లో most trusted PTC సైట్లలో ఒకటి. మీరు ClixSense నుండి డబ్బు సంపాదించే మార్గాలు ఉన్నాయి. మీరు ClixSense ఫై ఆధారపడి మాత్రమే Serious గా పని చేస్తే అప్పుడు మీరు ఒక వెబ్సైట్ నుండి Rs8000-Rs.10,000 సంపాదించవచ్చు.

BENEFITS:

  • రోజువారీ డజన్ల కొద్దీ ప్రకటనలను వీక్షించడం ద్వారా సంపాదించండి
  • Referral లేదా Premium membership ద్వారా మీ ఆదాయాన్ని సంపాదించండి.
  • పూర్తి ఆఫర్లు మరియు సర్వేలు చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
  • డైలీ బహుమతులు upto $ 10.00.
  • Payza లేదా Payoneer ద్వారా ఫాస్ట్ చెల్లింపు.

2. NeoBux:

NEOBUXNeobux మీకు అధిక మొత్తాన్ని సంపాదించడానికి అవకాశం ఇస్తుంది. మీరు చురుకుగా ఉంటే మరియు అది అందించే అన్ని సంపాదన మార్గాలను ఉపయోగిస్తుంటే, మీరు నియోబాక్స్ నుండి RS.100,000 లేదా అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు.
ప్రతిఒక్కరు PTC సైట్ దాని ఇతర సభ్యుల కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్లు PTC సైట్ అని తెలుస్తోంది, అలాగే NeoBux ప్రస్తుతం అనేక సంవత్సరాలు అలెక్సాలో ఉత్తమ ర్యాంక్తో ఉన్న PTC సైట్. ప్రతి ఒక్కరికి తెలుసు, NeoBux ఏ ఇతర PTC సైట్ కంటే ఎక్కువ మొత్తం చెల్లించిందన్నవిషయం.

Benefits:


  • తక్షణ చెల్లింపులు
  • చాలా రోజువారీ ప్రకటనలు అందుబాటులో ఉన్నాయి.
  • Multiple upgrades offering a higher earning potential
  • CrowdFlower విధులు, కాయిన్ ఆఫర్లు మరియు పోల్ ఫిష్ సర్వేలు పూర్తి చేయడం ద్వారా ఇతర PTC / GPT సైట్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించండి.
  • The only PTC giving you a chance to pay nothing for an upgrade. You can win it as a prize and / or earn Points and exchange them for the upgrade.
  • $ 90.00 వరకు రోజువారీ బహుమతులు గెలుచుకోండి
  • మీరు మీ Rented Referal amount మరియు Direct రిఫరల్స్ నుండి సంపాదించవచ్చు.
  • ఇప్పటికీ Paypal ఉపయోగించే చాలా కొన్ని PTC / GPT సైట్లలో ఒకటి.
  • PayPal లేదా Payza లేదా Neteller లేదా Skrill ద్వారా వెంటనే చెల్లింపు పొందండి.

3. PrizeRebel:


మీరు వేర్వేరు కంపెనీల నుండి ఆఫర్లను పూర్తి చేయడం మరియు ఆన్లైన్ ఆటలను ఆడటం ద్వారా డబ్బును  సంపాదించవచ్చు. రాఫెల్స్, పోటీలు & లక్కీ నంబర్స్ గెలుచుకోవడం డబ్బు సంపాదించడానికి మరో మార్గం.


మీరు మరింత CASH కావాలనుకుంటే, మీరు Facebook, WhatsApp మరియు ఇతర మార్గాలు ద్వారా మీ స్నేహితులకు & బంధువులకు PrizeRebel ను Refer చేసి 20% Lifelong సంపాదించవచ్చు.
మీరు coins సంపాదిస్తారు & మీరు ప్రతి 100 coins కు $ 1 ను పొందుతారు. మీరు Paypal లేదా GiftCards ద్వారా మీ ఆదాయాన్ని పొందవచ్చు.

4. Paidverts:

Paidverts అనేది NeoBux, Clixsense అంత Old కాదు. కానీ PTC సైట్స్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన వెబ్సైట్ ఇది.
Image result for Paidverts picsమీరు Paidverts లో చేరగానే మీరు మొత్తం 100 BAP ప్రకటనలను క్లిక్ చేసే వరకు ప్రతిరోజూ 16 బోనస్ ప్రకటనలు పాయింట్లు (BAP) లేదా యాక్టివేషన్ క్లిక్ చేయాలి. మీరు 100 BAP ప్రకటనలను క్లిక్ చేసిన తర్వాత మాత్రమే చెల్లింపు ప్రకటనలను స్వీకరించడం ప్రారంభమవుతుంది.

చెల్లించిన Advertisements value మీరు ఎంత BAP ను కూడగట్టుకోవాలి అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు వీలయినంతగా BAP ను పొందండి.

5. BuxP:

Image result for BuxP picsBUXP ఒక క్రొత్త వినూత్న, అంతర్జాతీయ మరియు ఉచిత English ఆధారిత సేవ, ఇది ప్రకటనదారులు తమ ప్రకటనలను ప్రదర్శించడం ద్వారా వేల సంఖ్యలో వినియోగదారులను చేరుకోవడానికి ఉపయోగిస్తారు. Members ఈ Advertisements వీక్షించగలుగుతారు మరియు Get Money.

* ఈ సమాచారం పూర్తిగా వెబ్సైట్ల సమాచారం ఆధారంగా ఉంటుంది. చేరడానికి ముందు మరోసారి ఆలోచించండి.

Wednesday, March 14, 2018

YouTube ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?

YouTube ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?

Image result for youtube Moneyమనం రోజూ YouTube లో వీడియో చూస్తూ వుంటాం కదా ? మీరూ మీరో వున్న ప్రతిభ ను వీడియో ల రూపం లో బయటపెట్టి , డబ్బు సంపాదించేయ వచ్చు . ఈ రోజూ YouTube ద్వారా ఎలా Money సంపాదించాలో తెలుసుకొందాం .ఈ Process కొంచం సులువుగా వుంటుంది . Adsense కూడా కేవలం ఒక రోజు లోపు Approve అవుతుంది . దీనిలో కష్టమయిన పని ఏమి లేదు , వీడియో లు తయారు చేసి Upload చేయడమే.
మీరు YouTube Review తర్వాత ఎప్పుడైనా Money Earning కోసం Apply చేసుకోవచ్చు.

మరి ఎలాంటి వీడియో లు చేయాలి ? 

మీకు వున్న టాలెంట్ ఏదైనా ( Example : ఇమేజ్ లపైన మంచి quotations రాయడం , రుచికరమయిన వంటలు చేయడం , సౌందర్య చిట్కాలు రాయడం , నచ్చిన ప్రదేశాలు షూట్ చేయడం),ఇలా ఇది చేయకూడదు అనేది లేకుండా మంచి విషయాలు ఏవైనా ఇమేజ్ లను వీడియో చేసి లేదా డైరెక్ట్ గా వీడియో లను తయారు చేసి అప్లోడ్ చేయోచ్చు . ఫేస్బుక్ లో ఏదో టైం వేస్ట్ చేయకొండా ఇలాంటివి చేసి డబ్బు సంపాదిన్చేవాళ్ళు చాలానే వున్నారు . 
ఉదాహరణకు, ఈ వీడియో క్రింద చూడండి
 
  • వీడియో లు మన సొంత వీడియోలు ఉండాలి , ఇతర YouTube ఛానల్ వీడియో లు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయకూడదు . 
  • మన మొబైల్ లేదా వీడియో కెమెరా తో Shoot చేసిన మన సొంత వీడియో లు , లేదా మన కంప్యూటర్ లో Screen Recording software ద్వారా  చేసిన వీడియో లు చేయోచ్చు . 
  • Recording చేసిన తర్వాత ఆడియో మన సొంత voice లేదా మ్యూజిక్ అయివుండాలి , లేదా ఫ్రీ మ్యూజిక్ ( Internet లో మనకు చాలా వెబ్ సైట్ లు ఉచిత మ్యూజిక్ ని అందిస్తాయి , అవి ఉపయోగించుకోవచ్చు .
  • ఇమేజ్ లు ఉపయోగించి వీడియో లు తయారు చేయోచ్చు . ఇమేజ్ లు కూడా copyright ఇమేజ్ లు ఉపయోగించకూడదు (  copyright లేని ఇమేజ్ లు ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకొందాం ). ఫోటో లను వీడియో లు చేయడం కూడా తెలుసుకొందాం . 
  • మనకు సొంతం గా రెండు YouTube ఛానల్ లు ఉన్నా కూడా , ఒక చానల్ లో అప్లోడ్ చేసిన వీడియో లు మరొక చానల్ లో అప్లోడ్ చేయకూడదు . 

YouTube కోసం ఒక వీడియో తయారు చేద్దామా ?

మొదట గా కొన్ని ఇమేజ్ లను గూగుల్ సెర్చ్ నుండి డౌన్లోడ్ చేసుకొందాం , మనం చేసే వీడియో కోసం ఇమేజ్ లను డౌన్లోడ్ చేయాలంటే ఆ ఇమేజ్ లు copyright లేని ఇమేజ్ లు అయివుండాలి , దాని కోసం చాలా సులువు గా చిన్న సెట్టింగ్స్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు .ఇమేజ్ లు సెర్చ్ చేసుకొన్నా తర్వాత , వీటిని వీడియో గా చేయాలి కదా ?  దీనికోసం ఒక చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొందాం , ఈ సాఫ్ట్వేర్ ని మనం ఉచితం గా ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు . దీనిని ఉపయోగించడం చాలా సులువు . ఎలా చేయాలంటే మీకే అర్ధమైపోతుంది , ఇంకా సందేహాలుంటే క్రింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి , మీ సందేహాలకు త్వరలో సమాదానం లబిస్తుంది . YouTube లో Upload  చేసిన తర్వాత ,  Adsense కోసం అప్లై చేయాలి . చాలా సులువు గా  వెంటనే Approval వచ్చేస్తుంది .
Thank you for Reading....... For More Posts Subscribe to our Newsletter
 

Tuesday, March 13, 2018

బ్లాగ్ ను ఉపయోగించి మనీ సంపాదించడం ఎలా?

బ్లాగ్ ను ఉపయోగించి మనీ సంపాదించడం ఎలా?

బ్లాగ్ను ప్రారంభించడం అనేది మీ ఆలోచనలను మరియు నైపుణ్యాన్ని ఆన్లైన్లో పంచుకోవడానికి లేదా మీ ఆన్లైన్ వ్యాపారాన్ని విస్తరించడానికి ఉత్తమ మార్గం. ఇది మీ వ్యక్తిగత బ్రాండ్ లేదా వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి గొప్ప సాధనం.
మీరు మీ బ్లాగ్ నుండి కూడా డబ్బు సంపాదించవచ్చు.
అదృష్టవశాత్తు, 2018 లో, ఒక బ్లాగును సృష్టించడం గతంలో కంటే సులభం.

మేము ప్రతిదీ చిత్రాల ద్వారా మీరు మార్గనిర్దేశం చేస్తాము, కాబట్టి మీరు మీ బ్లాగ్ ఈరోజే ప్రారంభించండి.

  1. ముందుగా మీరు www.blogger.com ను ఓపెన్ చేయండి
   2. "Create Your Blog" ఫై క్లిక్ చేయండి.
   3. మీ జిమెయిల్ అకౌంట్ లో కి sign in అవ్వండి.
   4. మీరు create చేయాలనుకుంటున్న వెబ్సైటు లేదా బ్లాగ్ టైటిల్ మరియు మీకు నచ్చిన వెబ్సైటు అడ్రస్               ఎంచుకొని "create a blog" ఫై క్లిక్ చేయండి. ( ఇమేజ్ లో చూపించిన విధంగా)
 

  5. Continue To Next Post.........