YouTube ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ?
మనం రోజూ YouTube లో వీడియో చూస్తూ వుంటాం కదా ? మీరూ మీరో వున్న ప్రతిభ ను వీడియో ల రూపం లో బయటపెట్టి , డబ్బు సంపాదించేయ వచ్చు . ఈ రోజూ YouTube ద్వారా ఎలా Money సంపాదించాలో తెలుసుకొందాం .ఈ Process కొంచం సులువుగా వుంటుంది . Adsense కూడా కేవలం ఒక రోజు లోపు
Approve అవుతుంది . దీనిలో కష్టమయిన పని ఏమి లేదు , వీడియో లు తయారు చేసి
Upload చేయడమే.మీరు YouTube Review తర్వాత ఎప్పుడైనా Money Earning కోసం Apply చేసుకోవచ్చు.
మరి ఎలాంటి వీడియో లు చేయాలి ?
మీకు వున్న టాలెంట్ ఏదైనా ( Example : ఇమేజ్ లపైన మంచి quotations రాయడం , రుచికరమయిన వంటలు చేయడం , సౌందర్య చిట్కాలు రాయడం , నచ్చిన ప్రదేశాలు షూట్ చేయడం),ఇలా ఇది చేయకూడదు అనేది లేకుండా మంచి విషయాలు ఏవైనా ఇమేజ్ లను వీడియో చేసి లేదా డైరెక్ట్ గా వీడియో లను తయారు చేసి అప్లోడ్ చేయోచ్చు . ఫేస్బుక్ లో ఏదో టైం వేస్ట్ చేయకొండా ఇలాంటివి చేసి డబ్బు సంపాదిన్చేవాళ్ళు చాలానే వున్నారు .ఉదాహరణకు, ఈ వీడియో క్రింద చూడండి
- వీడియో లు మన సొంత వీడియోలు ఉండాలి , ఇతర YouTube ఛానల్ వీడియో లు డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయకూడదు .
- మన మొబైల్ లేదా వీడియో కెమెరా తో Shoot చేసిన మన సొంత వీడియో లు , లేదా మన కంప్యూటర్ లో Screen Recording software ద్వారా చేసిన వీడియో లు చేయోచ్చు .
- Recording చేసిన తర్వాత ఆడియో మన సొంత voice లేదా మ్యూజిక్ అయివుండాలి , లేదా ఫ్రీ మ్యూజిక్ ( Internet లో మనకు చాలా వెబ్ సైట్ లు ఉచిత మ్యూజిక్ ని అందిస్తాయి , అవి ఉపయోగించుకోవచ్చు .
- ఇమేజ్ లు ఉపయోగించి వీడియో లు తయారు చేయోచ్చు . ఇమేజ్ లు కూడా copyright ఇమేజ్ లు ఉపయోగించకూడదు ( copyright లేని ఇమేజ్ లు ఎలా తెలుసుకోవాలో కూడా తెలుసుకొందాం ). ఫోటో లను వీడియో లు చేయడం కూడా తెలుసుకొందాం .
- మనకు సొంతం గా రెండు YouTube ఛానల్ లు ఉన్నా కూడా , ఒక చానల్ లో అప్లోడ్ చేసిన వీడియో లు మరొక చానల్ లో అప్లోడ్ చేయకూడదు .
YouTube కోసం ఒక వీడియో తయారు చేద్దామా ?
మొదట గా కొన్ని ఇమేజ్ లను గూగుల్ సెర్చ్ నుండి డౌన్లోడ్ చేసుకొందాం , మనం చేసే వీడియో కోసం ఇమేజ్ లను డౌన్లోడ్ చేయాలంటే ఆ ఇమేజ్ లు copyright లేని ఇమేజ్ లు అయివుండాలి , దాని కోసం చాలా సులువు గా చిన్న సెట్టింగ్స్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు .ఇమేజ్ లు సెర్చ్ చేసుకొన్నా తర్వాత , వీటిని వీడియో గా చేయాలి కదా ? దీనికోసం ఒక చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొందాం , ఈ సాఫ్ట్వేర్ ని మనం ఉచితం గా ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు . దీనిని ఉపయోగించడం చాలా సులువు . ఎలా చేయాలంటే మీకే అర్ధమైపోతుంది , ఇంకా సందేహాలుంటే క్రింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి , మీ సందేహాలకు త్వరలో సమాదానం లబిస్తుంది . YouTube లో Upload చేసిన తర్వాత , Adsense కోసం అప్లై చేయాలి . చాలా సులువు గా వెంటనే Approval వచ్చేస్తుంది .Thank you for Reading....... For More Posts Subscribe to our Newsletter
No comments:
Post a Comment